'రాముని జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం'

'రాముని జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం'

MNCL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని ఆలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో MLA ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. రాముడు చూపిన బాటలో అందరం నడవాలని, రాముని జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.