SI ఇంట్లో ఫంక్షన్‌కి హాజరైన నాయకులు

NLG : ఇవాళ హాలియాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో ఎస్సై మజ్జగపు అనిల్ రెడ్డి కుమార్తె, కుమారుడికి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హుజూర్‌నగర్ మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డి జిల్లాకు చెందిన తదిర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.