పరిశుభ్రతోనే ప్రజారోగ్య రక్షణ : చైర్ పర్సన్

NLR: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ కార్మికుల పాత్ర చాలా కీలకమని చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అన్నారు. బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి మస్టర్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో ఉండాలని పరిశుద్ధ కార్మికులకు సూచించారు. పట్టణంలోని వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని చెప్పారు.