కోళ్లు, గొర్రెల దొంగలు అరెస్ట్
PDPL: జల్సాలకు అలవాటుపడి గొర్రెలు, కోళ్లను దొంగిలిస్తున్న నలుగురు యువకులను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కనుకుల గ్రామానికి చెందిన నిందితులు సుద్దాల, చిన్న బొంకూర్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రాకేశ్, అభిలాశ్, రాజకుమార్తో పాటు ఒక మైనరు అదుపులోకి తీసుకుని, చోరీకి వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.