పుంగనూరులో 7 బ్లాక్స్ పాటలు గుర్తింపు

పుంగనూరులో 7  బ్లాక్స్ పాటలు గుర్తింపు

CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు. ఆదివారం స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.... UNR సర్కిల్, న్యూ జె టౌన్, భగత్ సింగ్ కాలనీ, కనగలో గంగమ్మ ఆలయం సమీపన టోల్ ప్లేజా వద్ద, లక్కుంట మలుపు, సుగాలి మిట్ట డౌన్, పూజ గాని పల్లి ఇలా మొత్తం 7 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు.