VIDEO: రంగాపురంలో బండలాగుడు పోటీలు జోరు
NDL: మండలంలోని రంగాపురంలో ఉగాది పండుగ, గ్రామ దేవత సుంకులమ్మ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి పాలపండ్ల బండలాగుడు పోటీలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు పోటీలను ప్రారంభించారు. యువత ఈలలు, కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. పాల్గొన్న జట్లు తమ ప్రతిభను ప్రదర్శించాయి.