రాష్ట్ర స్థాయి పోటీలో మెరిసిన జిల్లా విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలో మెరిసిన జిల్లా విద్యార్థులు

RR: ఇవాళ GMC గచ్చిబౌలి స్టేడియంలో 2వ తెలంగాణ స్టేట్ జూనియర్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో రంగారెడ్డి నుంచి పోటీలో పాల్గొన్న ధనావత్ యశ్వంత్‌కు 400 మీటర్ పరుగుల పోటీలో స్వర్ణ పథకం దక్కింది. రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో ఆదిలాబాద్ ప్రస్తుతం యశ్వంత్ సాయి చైతన్య మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.