నల్ల రాయి క్వారీని నిలిపి వేయాలి
ASR: రంపచోడవరం మండలం, నరసాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న నల్లరాయి క్వారీల వల్ల రైతులకు నష్టం, గ్రామస్తుల ఇళ్లకు గండులు, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని తక్షణమే క్వారీలను మూసివేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు.