'DEC 31 నాటికి క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'
RR: స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని SDNR పట్టణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. మాజీ MLA బక్కని నర్సింలు పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్ఫూర్తితో కూడిన క్రీడలు భావితరాలకు అందించాలన్నారు. క్రీడాకారులు DEC 31 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.