ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @9PM

➢ నేలకొండపల్లిలో PACS వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన
➢ ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
➢ నేటి యువతరం చెడు వ్యసనాలకు బానిస కాకూడదు DSP చంద్రభాను
➢ పత్తి కొనుగోలులో తేమ శాతం ప్రకారం మద్దతు ధర చెల్లింపు: అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
➢ బోనకల్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై వెంకన్న