శ్రీవారిని దర్శించుకున్న 'ప్రేమంటే' చిత్ర బృందం

శ్రీవారిని దర్శించుకున్న 'ప్రేమంటే' చిత్ర బృందం

చిత్తూరు: తిరుమల శ్రీవారిని 'ప్రేమంటే' చిత్ర బృందం సోమవారం ఉదయం అభిషేకం సేవ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్దప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సినిమా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాకున్న ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.