VIDEO: గుర్రపు డెక్క.. సాగునీరు పారేది ఎలా..?

VIDEO: గుర్రపు డెక్క.. సాగునీరు పారేది ఎలా..?

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని బ్రాంచ్ కెనాల్‌కు ఆనుకుని ఉన్న కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో సాగునీరు నిలిచిపోతుంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైతులు తెలిపారు. ఈ కాలువ ద్వారా పోలాకి మండలంలో కొన్ని గ్రామాలకు సాగునీరు అందవలసి ఉంది. సంబంధిత అధికారులకు సమాచారం ఉన్న వీటిని తొలగించేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు.