బాయ్స్ హాస్టల్‌ని ప్రారంభించిన రవి ఫణి

బాయ్స్ హాస్టల్‌ని ప్రారంభించిన రవి ఫణి

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌ను కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రవి ఫణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన్ని శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.