శ్రీ మఠంలో హుండీ లెక్కింపు ప్రారంభం

శ్రీ మఠంలో హుండీ లెక్కింపు ప్రారంభం

KRNL: మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠం హుండీ లెక్కింపు ఇవాళ ఉదయం ప్రారంభమైనట్లు మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ మఠం గురు రాజ్యాంగన భవనంలో ఆగస్టు నెలకు సంబంధించిన హుండీలను లెక్కిస్తున్నట్లు చెప్పారు. నగదు, బంగారం, వెండి, చిల్లర నాణేలను వేరుచేసి బ్యాంకులలో జమ చేస్తామని వెల్లడించారు.