ఎమ్మెల్యే CVAP టీమ్‌తో సమీక్ష.

ఎమ్మెల్యే CVAP టీమ్‌తో సమీక్ష.

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈరోజు CVAP టీమ్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలని, స్వర్ణాంధ్ర-2047 విధి విధానాలు అమలు అయ్యే విధంగా నియోజకవర్గ మండల లెవెల్ అధికారులు కలుపుకొని అభివృద్ధి కోసం పాటు పడాలని ఎమ్మెల్యే తెలియచేశారు.