'రేషన్ దుకాణంలో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలి'

'రేషన్ దుకాణంలో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలి'

VZM: ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించే విధంగా శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యులు బి.కాంతరావు తెలిపారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా వీరఘట్టం మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ నిత్యావసర దుకాణాల విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.అన్ని రేషన్ దుకాణల్లో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.