ఎరువుల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

MBNR: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జడ్చర్లలోని ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా స్టాక్ అందిన వెంటనే పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MARKFED గోదాంలోని బఫర్ స్టాక్‌ను పరిశీలించారు.