నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ

నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ

VZM: నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు దత్తత గ్రామ పోలీసులు, మహిళ సంరక్షణ పోలీసుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఎస్పీ వెంట డీఎస్పీ గోవిందరావు, గ్రామీణ సీఐ రామకృష్ణ ఉన్నారు.