'రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత'
NTR: భారత ప్రజలకు అనుక్షణం తోడుగా, నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి అక్షరం రాజ్యంగ విశిష్టతను చాటి చెబుతుందని తెలిపారు.