మనోవేదనతో కానిస్టేబుల్ తండ్రి సూసైడ్

మనోవేదనతో కానిస్టేబుల్ తండ్రి సూసైడ్

WGL: మనోవేదనతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన WGL జిల్లా నర్సంపేటలోని పోలీస్ క్వార్టర్స్‌లో జరిగింది. నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవి.. తల్లి సుభద్ర ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మొగిలి భార్య చనిపోయిందని నిత్యం మనోవేదనకు గురవుతున్నాడు. దీంతో పోలీస్ క్వార్టర్లోని కుమారుడి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.