గాంధీ ఆసుపత్రిపై అమెరికా దాడి

గాంధీ ఆసుపత్రిపై అమెరికా దాడి

ఇరాన్ టెహ్రాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లను ఖాళీ చేయించారు. ఈ దాడిలో గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.