VIDEO: వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: CI

VIDEO: వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: CI

BHPL: టేకుమట్ల మండలం ఓడేడు వాగులో వరద ప్రవాహంలో ట్రాక్టర్ డ్రైవర్లు చిక్కుకోగా, పోలీసులు కాపాడిన విషయం తెలిసిందే. మీడియాతో చిట్యాల CI మల్లేష్ మాట్లాడుతూ.. డయల్ 100 ద్వారా సమాచారం అందుకుని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రాణాలను పణంగా పెట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.