VIDEO: అధికారులపై సబ్ కలెక్టర్ ఫైర్

VIDEO: అధికారులపై సబ్ కలెక్టర్ ఫైర్

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న లింగపాలెం ఎంపీడీవో కార్యాలయాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డ్ రూమ్ తనిఖీ చేయడానికి వెళ్ళగా, తాళాలు లేని పరిస్థితి వెలుగు చూసింది. సబ్ కలెక్టర్ వస్తున్నారని ముందే తెలిసినా.. ఎంపీడీవో సెలవు పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీవో, ఏవో సమాధానంగా “రికార్డు రూమ్ తాళాలు లేవు” అని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.