VIDEO: కొత్తకోట శ్రీ ఆంజనేయస్వామి వార్షికోత్సవం

VIDEO: కొత్తకోట శ్రీ ఆంజనేయస్వామి వార్షికోత్సవం

AKP: రావికమతం మండలం కొత్తకోట మెయిన్ రోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం వార్షికోత్సవం, తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.