VIDEO: పసికందు కిడ్నాప్‌ యత్నంతో కలకలం

VIDEO: పసికందు కిడ్నాప్‌ యత్నంతో కలకలం

JN:  జనగామ జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందును ఎత్తుకెళ్లేందుకు మహిళ యత్నం చేయడం కలకలం రేపింది. బుధవారం పసికందును ఆటోలో తరలిస్తుండగా కుటుంబ సభ్యులు, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో మహిళపై దాడి చేయడంతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపంతో ఆసుపత్రి డోర్లు, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు కేసునమోదు చేశారు.