మల్కాపురంలో వ్యక్తి మృతి

మల్కాపురంలో వ్యక్తి మృతి

VSP: విశాఖలోని మల్కాపురం ప్రధాన రహదారిపై మద్యం మత్తులో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మల్కాపురం ప్రధాన అర్హతల మద్యం దుకాణం వద్ద మద్యం తాగి నడిచి వెళుతుండగా పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.