గుర్తుతెలియని వ్యక్తి మృతి
NLR: ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుధాకర్ అనే వ్యక్తి బుధవారం మృతి చెందినట్లు ఎస్సై సాయి ప్రసాద్ తెలిపారు. మృతుడికి సంబంధించిన ఇతర వివరాలు తెలియరాలేదు. అతనికి పరిచయస్తులు లేదా ఆచూకీ తెలిసినవారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది