'ఉపాధ్యాయ పదోన్నతులలో న్యాయం చేయాలి'

'ఉపాధ్యాయ పదోన్నతులలో న్యాయం చేయాలి'

WNP: ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతులలో SC,STలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కంటే నిరంజనయ్య కోరారు. ఈ మేరకు DEO అబ్దుల్ గణికి గురువారం వినతిపత్రం అందించారు. అన్ని రకాల క్యాడర్‌లలో రావలసిన పదోన్నతులు సక్రమంగా జరగాలన్నారు. అన్ని సబ్జెక్ట్‌లలో గతంలో ఏ రోస్టర్ వరకు పదోన్నతులు కల్పించారో వివరాలను తెలపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.