VIDEO: రూ.2 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

VIDEO: రూ.2 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

సూర్యాపేట: తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు సుమారు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ మోర సంధ్య బిక్షం కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ మోర సంధ్యాభిక్షం మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.