LRS రాయితీ గడువు పొడిగింపు

KNR: ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కరీంనగర్ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు గడువును పొడగించింది. నిన్నటితో ముగిసిన గడువును నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.