సుందర్ పిచాయ్ వేతనం భారీ పెంపు

సుందర్ పిచాయ్ వేతనం భారీ పెంపు

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని కంపెనీ భారీగా పెంచింది. రానున్న మూడేళ్ల కాలానికి ఆయన పరిహారాన్ని 692 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.63,618 కోట్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపుతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా పిచాయ్ నిలిచారు. గూగుల్ వృద్ధిలో ఆయన కీలక పాత్రను గుర్తిస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.