ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలోకి

ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలోకి

JGL: రాయికల్ మండలం దావన్ పెల్లి గ్రామానికి చెందిన బాణావత్ తిరుపతి నాయక్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలోకి దిగాడు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో తన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో జగిత్యాల మెడికల్ కళాశాలలో అనస్తీషియా టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన నిన్న తన జాబ్‌కు రాజీనామా చేశాడు.