VIDEO: విజయవాడ కోర్టులో మధుసూదన్

VIDEO: విజయవాడ కోర్టులో మధుసూదన్

కృష్ణా: గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల డిజిటల్ మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాల కేసులో కీలక ముందడుగు పడింది. ఈ వ్యవహారంలో కామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదన్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాల అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. టాస్క్‌ఫోర్స్‌ విచారణ తర్వాత బుధవారం విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.