VIDEO: హోటల్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు
ప్రకాశం: దర్శి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం హోటల్లో, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌పై అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హోటలలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, వంటశాలల పరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాలు వినియోగాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపాలు నిబంధనల పాటించకపోవడం గమనించిన అధికారులు సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.