VIDEO: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచుల అభినందన సభ

VIDEO: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచుల అభినందన సభ

జనగామ జిల్లా కేంద్రంలోని యంయంఆర్ గార్డెన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో బీసీ సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.