ఏపీ, తెలంగాణ కు సంబంధం లేదు..
ఏపీ, తెలంగాణ కు సంబంధం లేదు..
BRSపై YSRTP పార్టీ నేత గట్టు రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. YSRTP చీఫ్ YS షర్మిల మొదలు పెట్టాలనుకున్న పాదయాత్రలో BRS ఆమెపై దాడికి సిద్దమైందని ఆయన ఆరోపించారు. YSRTP పార్టీ ప్రజల సంక్షేమం, సమస్యల గురించి ఆలోచిస్తే, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి ఎలా విమర్శించుకోవాలని ఆలోచిస్తాయని అన్నారు. షర్మిల నాన్ లోకల్ అయినప్పటికీ రాష్ట్ర అభివృధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.