అగ్నిమాపక కేంద్రంలో రక్తదాన శిబిరం

అగ్నిమాపక కేంద్రంలో రక్తదాన శిబిరం

KNR: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ప్రధాన అగ్నిమాపక కేంద్రంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన 18 మంది అగ్నిమాపక సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారిని కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామన్నారు.