రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నాడు: జీవన్ రెడ్డి
TG: రేవంత్ రెడ్డి చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని అనుకుంటున్నారు.. కానీ బీజేపీతో టచ్‌లో ఉన్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య వారధిలా చంద్రబాబు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వచ్చాక.. బయటి నుంచి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారని.. వారి మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.