ఇదేనా రూ.4 కోట్ల అభివృద్ధి.. అంటూ రోడ్డు పై బోర్డులు..!

ఇదేనా రూ.4 కోట్ల అభివృద్ధి.. అంటూ రోడ్డు పై బోర్డులు..!

హైదరాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.4,000 కోట్ల అభివృద్ధి పనులపై స్థానికులు వ్యంగ్యంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. రోడ్లు గుంతలతో నిండిపోయి ఉన్నప్పటికీ, అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్త రహదారులు, దారుణమైన మౌలిక వసతులు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి.