VIDEO: 'పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి మంజూరు'

VIDEO: 'పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి మంజూరు'

మంచిర్యాల పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఎఫ్ఓబీ నిర్మాణం పూర్తయితే టూ టౌన్ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు.