విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వ్యాన్

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వ్యాన్

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పెట్రోల్ బంక్ వద్ద కోళ్ల వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. గురువారం మధ్యాహ్నం తూర్పుతాళ్ళు నుంచి నరసాపురం వైపు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి 11కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా స్తంభం రెండు ముక్కలైపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.