జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలు వెల్లడి

జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలు వెల్లడి

సూర్యాపేట మున్సిపాలిటీలో (48): ST 4, SC 7, BC 13, UR 24. తిరుమలగిరి (15) : ST 1, SC 3, BC 3, UR 8. కోదాడ (35): ST 2, SC 5, BC 10, UR 18. హుజూర్‌నగర్ (28): ST 1, SC 4, BC 9, UR 14. నేరేడుచర్ల (15): ST 1, SC 3, BC 3, UR 8. కోదాడలో మొత్తం 35 వార్డులకు గాను ఎస్టీ జనరల్ 1, మహిళ 1, ఎస్సీ జనరల్ 3, మహిళ 2, బీసీ జనరల్ 5, మహిళ 5, జనరల్ మహిళ 9, అన్ రిజర్వుడు 9 స్థానాలు ఖరారు చేశారు.