CMRF చెక్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్

CMRF చెక్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు ఖమ్మం నగరంలోని 24వ డివిజన్‌కు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైంది. ఈ మేరకు సోమవారం ఆ చెక్కులను స్థానిక కార్పొరేటర్ కమర్తపు మురళీ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి అందజేశారు. డివిజన్‌కు చెందిన గోకర లక్ష్మీ సుభద్రకి రూ.16500, గట్ల రేణుకకి రూ.21500 విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.