విభేదాలతోనే బైక్ దహనం: CI

విభేదాలతోనే బైక్ దహనం: CI

MDK: వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో విభేదాల కారణంగానే బైక్ దహనం చేసినట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. బైక్ దహనం చేసిన బాణాపురం మధును అరెస్టు చేసినట్లు వివరించారు. తన తండ్రితో ఉన్న విభేదాల కారణంగానే నర్సింహులకు చెందిన బైకును దహనం చేసినట్లు సీఐ రంగకృష్ణ వివరించారు.