రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మార్కెట్ ఛైర్మన్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మార్కెట్ ఛైర్మన్

WGL: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్, స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులు తదితరులున్నారు.