CMRF చెక్కులను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే

KMR: ఇవాళ నిజాంసాగర్ మండల కేంద్రంలో నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. అదేవిధంగా అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారితో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.