'B.R. నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి'

'B.R. నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి'

KKD: ఓ మహిళతో టీటీడీ ఛైర్మన్ B.R. నాయుడు జరిపిన కామక్రీడలకు వ్యతిరేకంగా నిన్న తిరుపతిలో శాంతియుత నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై టీడీపీ దాడి చేయించడానికి వ్యతిరేకంగా ఈ రోజు కాకినాడలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. B.R. నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.