కౌకుంట్ల మండలంలో కొత్త సర్పంచ్లు వీరే..!
MBNR: కౌకుంట్ల మండలంలో కొత్త సర్పంచ్లు వీరే..! కౌకుంట్ల - నరేష్ కుమార్, ముచ్చింతల - వెంకటేశ్వర్ రెడ్డి, దాసర్పల్లి - రాంపురం నర్సిగమ్మ అంజి రెడ్డి, తిరుమలాపూర్ - సుమలత బాలచందర్, పుట్టపల్లి - చిన్నకేశ్వలు, ఇస్రంపల్లి - కృష్ణయ్య, వెంకటగిరి - లక్ష్మయ్య, రేకులంపల్లి - కాంతారెడ్డి, పేరూరు - శృతి అరవింద్ రెడ్డి, యాంకంపల్లి - సంప్రీతి రామ్ రెడ్డి.