VIDEO: తప్పు బైకర్‌దా?.. పోలీసులదా?

VIDEO: తప్పు బైకర్‌దా?.. పోలీసులదా?

TG: హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో జరిగిన ఓ ఘటన నెట్టింట చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఓ బైకర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. బైక్ వెనుక కూర్చున్న యువతి చేతిలోని మొబైల్ ఫోన్‌ను ఓ కానిస్టేబుల్ లాక్కున్నాడు. ఈ ఘటనపై కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తుండగా.. ఇలా వ్యక్తిగత వస్తువులు లాక్కోవడం సరైంది కాదంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?.