కర్మాన్ ఘాట్ సబ్‌స్టేషన్‌లో దుర్గామాత పూజ

కర్మాన్ ఘాట్ సబ్‌స్టేషన్‌లో దుర్గామాత పూజ

RR: బుధవారం ఉదయం కర్మాన్ ఘాట్ కరెంట్‌ సబ్‌స్టేషన్‌లో దుర్గామాత పూజ ఘనంగా నిర్వహించారు. AE పర్వతాలు, లైన్‌మెన్‌లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌లు, సబ్‌ ఇంజనీర్లు, స్పాట్‌బిల్లర్లు భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. తమ పనులు సజావుగా సాగాలని, విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగాలని దుర్గామాతకు ప్రార్థనలు చేశారు. ప్రసాదం పంపిణీతో కార్యక్రమం ముగిసింది.